ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం హిందూ గ్రంథాల్లో
ప్రియమైన అమ్మకు .... అగర్వాల్ కుటుంబానికి చెందిన ఒక యువకుడు నిజనిజాలు గ్రహించిన తరువాత తన హిందూ ధర్మాన్ని వదిలి ఇస్లాం ధర్మం స్వీకరించినాడు.
ముస్లిమేతరుల కొన్ని ప్రశ్నలు ఇస్లాం గురించి తెలుసు కోవాలనుకుంటున్న ముస్లిమేతరుల కోసం ఇది చాలా మంచి పుస్తకం. దీనిలో ముస్లిమేతరులు తరుచుగా
ఈ పుస్తకంలో ఇస్లాం ధర్మంలోని సత్యం తనను ఎలా ప్రభావితం చేసిందో రచయిత వివరించారు. ప్రజలు సామాన్యంగా నమ్మే ‘ధర్మాలన్నీ ఒకటే, ఏ దేవుణ్ణి కొలిచినా పర్వాలేదు’ అనే అపోహలకు చాలా మంచిగా సమాధానం ఇచ్చి, సత్యం ఏమిటో ప్రజల ముందు తేటతెల్లం చేసారు
సత్యాన్వేషణ చేస్తున్నవారి కోసం ఇదొక మంచి పుస్తకం. వారికిది సరైన, సత్యమైన మార్గాన్ని చూపిస్తుంది. వివిధ ధర్మపు పేర్ల అసలు మూలం & వాటి భావం గురించి, సృష్టికర్త - మానవుడు - సృష్టి కీ మధ్య ఉన్న సంబంధం విషయమై వివిధ మతాల దివ్యగ్రంథాలు ఇస్తున్న వివరణ గురించి, వివిధ మతాల సార్వజనికత గురించి నిజాయితీగా ఆలోచించమని అడుగుతున్నది. హిందూ, క్ర్తైస్తవ, యూదు మరియు ఇతర మతాల వారిని స్వచ్ఛమైన దైవధర్మపు (ఇస్లాం) ప్రత్యేకతల గురించి తెలుసుకోవటానికీ పుస్తకం ఉపయోపడుతుంది.
అల్లాహ్ కు భాగస్వాములు ఉన్నారా? అనే అంశాన్ని ఈ వ్యాసం చాలా చక్కగా చర్చించినది.
స్వర్గ సందర్శనం ”మరి ఎవరయితే తన ప్రభువు ముందు నిలబడవలసి ఉంటుందని భయపడి తన మనసుని దుష్ట వాంఛలకు దూరంగా ఉంచాడో అతని నివాసం స్వర్గం అవుతుంది. అతను దానిలో సదా ఉంటాడు”.(నాజిఆత్: 40,41)
హదీసు కిరణాలు -1ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం హదీథ్ ల సంకలనం.
హదీసు కిరణాలు -2 ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం హదీథ్ ల సంకలనం.
నరక విశేషాలు ఈ పుస్తకంలో నరకంలోని విశేషాల గురించి ఖుర్ఆన్ మరియు హదీథుల ఆధారాలతో చక్కగా వివరించారు. దీనిని తెలుగులో జనాబ్ ముహమ్మద్ జాకిర్ ఉమ్రీ గారు అనువదించారు.
ఇస్లామీయ ఆరాధనలు ఈ పుస్తకంలో చర్చించబడిన విషయాలు: అఖీదహ్, మూలవిశ్వాసాలు, తౌహీద్, బహుదైవారాధన, షిర్క్; ఖుర్ఆన్ మరియు సున్నతుల అనుసరణ
మహనీయ ముహమ్మద్ (స) ఆదర్శ జీవితం ఇస్లాం స్త్రీని శైశవ థలో శుభవార్త అని, కౌమార థలో కూతురిగా, చెల్లిగా నరక ముక్తి మార్గం అని
పరలోక ప్రస్థానం ”నీ ప్రభువు వద్ద నుంచి ఏదయినా గొప్ప సూచన వచ్చేసిన రోజున, ముందు నుంచీ విశ్వసించకుండా ఆ రోజే విశ్వసించినవాని విశ్వాసం, లేక విశ్వసించి కూడా ఏ సత్కార్యము చేయని వాని విశ్వాసం అతనికి ఏ విధంగానూ ఉపయోగ పడదు”. (అన్‌ఆమ్: 158)
ముస్లిమేతరులతో ఇస్లాం ప్రవక్త(సఅసం) వ్యవహార సరళి ముస్లిమేతరులతో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఎలా వ్యవహరించేవారో